Friday, January 23, 2015

Nenevaro Anamikanu (నేనెవరో అనామికను)--K. Viswanath (కె. విశ్వనాధ్)--Sirvimuvvala Simhanadam (సిరిమువ్వల సింహనాదం )

Lyrics in English and Telugu script

Movie: సిరిమువ్వల సింహనాదం (Sirvimuvvala Simhanadam)
Director: కాశినాథుని విశ్వనాధ్ (K. Viswanath)
Music: కె. వి. మహదేవన్ (K.V. Mahadevan)
Singers: శైలజ, సుబ్రహ్మణ్యం (S. P. Sailaja, S. P. Balasubrahmanyam)
Lyricist: సిరివెన్నెల సీతారామ శాస్త్రి (Sirivennela Seetharama Sastry) (thanks to Rentala Jayadeva for informing about the lyricist)

తెలుగు లో 

నేనెవరో అనామికనూ
ఈ కథలో అభిసారికను

నేనెవరో అనామికనూ
ఈ కథలో అభిసారికను

తలపులు తెలుపని కోరికను
ఏ తళుకులు తెలియని తారకను

నేనెవరో అనామికనూ

బదులు దొరకని పొడుపు కథనై ఎదురు చూస్తున్నా
పెదవి కదపని పేద యెదనై ఎదుటనే ఉన్నా
చెలిమి చినుకే తొణకరిస్తే చిగురు తొడిగేను
మనసు తెలిసి పలకరిస్తే మంచు కరిగేను
నేనెవరో అనామికనూ

దిశలు తెలిపే కళికి కెరటం పిలుపు వింటున్నా
నిశిని చెరిపే పసిడి కిరణం వెళుగు కంటున్నా
గుండె లోతున గూటి కోసం కదిలి వస్తున్నా
గువ్వ జాడకు మువ్వ నవ్వులు కానుక ఇమ్మన్నా

నేనెవరో అనామికనూ
ఈ కథలో అభిసారికను

తీరము దొరికిన కోరికను
నే పాదము తెరిచిన ద్వారకను

In English

Nenevaro Anamikanu
Ee kadhalo abhisaarikanu
Nenevaro Anamikanu
Ee kadhalo abhisaarikanu

Thalapulu thelupani korikanu
Ye thalukulu theliyani taarakanu
Nenevaro Anamikanu

Badulu dorakani podupu kadhanai eduru chusthunna
Pedavi kadapani peedha yedanai eduta ne unna
Chelimi chinuke thonakaristhe chiguru thodigenu
Manasu thelisi palakaristhe manchu karigenu
Nenevaro Anamikanu

Disalu thelipe kaliki keratam pilupu vintunna
Nisini cheripe pasidi kiranam velugu kantunna
Gunde lothuna guuti kosam kadili vasthunna
Guvva jaada ku  muvva navvulu kaanuka immanna

Nenevaro Anamikanu
Ee kadhalo abhisaarikanu

Theeramu dorikina korikanu
Ne paadamu therichina dwarakanu