Lyrics in English and Telugu script
Movie: మల్లీశ్వరి (Malliswari) (1951)
Director: బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి (Bommireddy Narasimha Reddy)
Music: సాలూరు రాజేశ్వరరావు (Salur Rajeswara Rao)
Lyricist: దేవులపల్లి కృష్ణశాస్త్రి (Devulapalli Krishnasastri)
Singers: ఘంటసాల, పి. భానుమతి (Ghantasala, P. Bhanumathi)
________________________________________________________
తెలుగు లో
అవునా నిజమేనా
అవునా నిజమేనా
మరచునన్నా మరువలేని మమతలన్నీ కళలేనా
రాణివాసమేగేవ , బావ మాట మరచేవా
అవునా నిజమేనా
అవునా
మనసులోన మరులుగొలిపి కడకు మాయమాయేనా
ప్రాణమున్న మల్లి పోయి రాతి బొమ్మ మిగిలేనా
రాణివాసమేగేవ , బావ మాట మరచేవా
అవునా నిజమేనా
అవునా
మనసులోన మరులుగొలిపి కడకు మాయమాయేనా
ప్రాణమున్న మల్లి పోయి రాతి బొమ్మ మిగిలేనా
అవునా నిజమేనా
అవునా కళలేనా
అవునా కళలేనా
నాటి కధలు వ్యధలేనా, నీటిపై నీ అలలేనా
నాటి కధలు వ్యధలేనా, నీటిపై నీ అలలేనా
బావ నాకు కరువేనా , బ్రతుకు ఇంక బరువేనా
బావ నాకు కరువేనా , బ్రతుకు ఇంక బరువేనా
పగలు లేని ఱేయి వోలె పలుకలేని రాయి వోలె
బరువు బ్రతుకు మిగిలేనా , వలపులన్ని కళలేనా
అవునా కళలేనా
___________________
In English
Avunaa nijamEnaa
Avunaa nijamEnaa
Marachunannaa maruvalEni mamathalanni kaLalEnaa
RaanivaasamEgEvaa, baava maata marachEvaa
Avunaa nijamEnaa
Avunaa
ManasulOna marulugOlipi kadaku maayamaayEnaa
PraaNamunna malli pOyi raathi bomma migilEnaa
Avunaa nijamEnaa
Avunaa kaLalEnaa
Avunaa kaLalEnaa
Naati kadhalu vyadhalEnaa, neeti pai nee alalEnaa
Naati kadhalu vyadhalEnaa, neeti pai nee alalEnaa
Baava naku karuvEnaa, brathuku inka baruvEnaa
Baava naku karuvEnaa, brathuku inka baruvEnaa
Pagalu lEni Reyi vOle, palukalEni raayi vOle
Baruvu brathuku migilEnaa, valapulanni kaLalEnaa
Avunaa kaLalEnaa