Monday, January 21, 2013

Meluko Sriranga, Melukovayya (మేలుకో శ్రీరంగా , మేలుకోవయ్యా)


Movie: Vipranarayana (విప్రనారాయణ)
Singer: Ghantasala (ఘంటసాల)
Lyrics written in English alphabet below the Telugu Script

తెలుగు లో 

మేలుకో శ్రీరంగా , మేలుకోవయ్యా
మేలుకోవయ్యా
మమ్మేలుకోవయ్య

భాసిల్లెను ఉదయాద్రి బాల భాస్కరుడు
వెదజల్లెనెత్తావి విరబూసి విరులు
విరిసీనేలా అని మైమరచు తుమ్మెదలు
లేచెను విహజాలి, లేచేను నిదురా

చల్ల చల్ల గ వీచె పిల్ల తెమ్మెరలు
రేయి వేగినది, వేళాయే పూజలకు


మేలుకో శ్రీరంగా , మేలుకోవయ్యా
మేలుకోవయ్యా
మమ్మేలుకోవయ్య


పరిమళద్ద్రవ్యాలు, బహువిధములౌ నిధులు గైకొనీ దివ్యులూ
కపిల చేనువును, అడ్డంముబూని మహర్షి పుంగవులు
మురుగుగాపడ తుంబురు నారదులునూ

నీ సేవకై వచ్చి నిలచియున్నారు సకుటుంబముగ సురేశ్వరులు
కానుకలు గైకొని మొగసాల కాచియున్నారు


మేలుకో శ్రీరంగా , మేలుకోవయ్యా
మేలుకోవయ్యా
మమ్మేలుకోవయ్య

దేవర వారికై పూవుల సరుళు తెచ్చిన
కొండరదిప్పోడిమురియ స్నేహ దయా దృష్టి చిల్క గా చేసి
పెద్దను విడి కటాక్షింప రావయ్య

మేలుకో శ్రీరంగా , మేలుకోవయ్యా
మేలుకోవయ్యా
మమ్మేలుకోవయ్య

In English



Meluko Sriranga, meluko vayya
Meluko vayya
Mammu-eluko vayya

Bhaasillenu-udayadri bala Bhaskarudu
Vedajalle-netthavi vira-busi virulu
Viriseen-ela-ani maimarachu thummedalu
Lechenu vihajaali, leechenu niduraa

Challa challaga veeche pilla themmeralu
Reyi veginadi veelaye poojalaku

Meluko Sriranga, meluko vayya
Meluko vayya
Mammu-eluko vayya

Parimala-ddravyaalu, bahu vidhamulau-nidhulu gai-koni divyuluu
Kapila chenuvu-nu, addammu-booni maharshi pungavulu
Murugu-g(k)aapada thumburu-naradulu-nuu

Nee sevakai vachi nilachi-yunnaru sa-kutumbamuga sureswarulu
Kaanukalu gai-koni mogasaala kaachi-yunnaru

Meluko Sriranga, meluko vayya
Meluko vayya
Mammu-eluko vayya

Devara vaarikai poovula sarulu thechina
kondaradippodimuriya sneha daya drushti chilka ga chesi
peddanu vidi katakshimpa raavayya

Meluko Sriranga, meluko vayya
Meluko vayya
Mammu-eluko vayya